NDL: పాణ్యంలో మాధవినగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్‌డే నిర్వహించారు. ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి, టీడీపీ నందికొట్కూరు ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీలను స్వీకరించిన గౌరు చరిత


