హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు నేస్తం 100వ ఎపిసోడ్ పుస్తకావిష్కరణ

HYD: నగరంలోని హోటల్ ట్రైడెంట్‌లో సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్-2026 కొనసాగుతోంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభోపన్యాసం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతు నేస్తం 100వ ఎపిసోడ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. డిజిటల్ అగ్రికల్చర్, రైతు రిజిస్ట్రీ, ఎరువుల నిర్వహణ, సహజ వ్యవసాయంపై చర్చలు జరుగుతున్నాయి.