KRNL: గూడూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో 22ఏ, రీ-సర్వే, ఆర్వోఆర్, పీజీఆర్‌ఎస్, సర్ ప్రక్రియ పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఆయా అంశాల్లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తహసీల్దార్ ఆఫీస్ తనిఖీ చేసిన కలెక్టర్


