ADB: పట్టణంలోని ప్రధాన రహదారులపై పశువులు యథేచ్ఛగా సంచరిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పశువులు ఒక్కసారిగా వాహనాలపైకి రావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై పశువులను వదిలే యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పశువుల సంచారాన్ని నియంత్రించి రాకపోకలకు ఆటంకాలు లేకుండా చూడాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: పశువుల సంచారంతో వాహనదారులకు ఇక్కట్లు


