హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలసపాడు ఎస్సై బదిలీ

KDP: కలసపాడు ఎస్సైగా పనిచేస్తున్న సుభాన్‌ పులివెందులకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో పోరుమామిళ్ల పీఎస్‌కు చెందిన పి.హనుమంతును కలసపాడు ఎస్సైగా నియమించారు. పరిపాలనాపరమైన కారణాలతో ఎస్పీ కార్యాలయం తాత్కాలిక అటాచ్మెంట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన ఎస్సైలు వెంటనే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని అధికారులు ఆదేశించారు.