SRD: కంగ్టి మండలంలో అర్హులైన BC మహిళలకు 'ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్' పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించిందని ఎంపిడిఓ దయాకర్ రావు తెలిపారు. 18 నుంచి 55 ఏళ్ల వయస్సు గల మహిళలు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఆ ప్రతులను సంబంధిత మండల కార్యాలయాల్లో సమర్పించాలని కోరారు. ఇప్పటివరకు 135 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ కుట్టు మిషన్లకు దరఖాస్తుల జోరు


