WNP: పురపాలక పరిధిలో ఏరియా ఆసుపత్రి ఇందిరా పార్కు ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలుస్తుంది. వాహనాలు వెళ్లినప్పుడు నీరు చిట్లుతోందని పాదాచారులు చెబుతున్నారు. రహదారి నిర్మించే సమయంలో జరిగిన పొరపాటు వల్ల ప్రధాన రహదారిపై నీరు నిలుస్తుందని పుర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణాన్ని సరిచేసి నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
ఇందిరా పార్కు ప్రధాన రహదారిపై వర్షపు నీరు


