కరీంనగర్‌లో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2027 పోస్టర్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. 15–29 ఏళ్ల యువత తమ ఆలోచనలు, ప్రతిభను జాతీయ వేదికపై చాటుకునేందుకు ఈ కార్యక్రమం మంచి అవకాశమన్నారు. ఆసక్తి ఉన్న యువత సెప్టెంబర్ 30లోగా mybharat.gov.in పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'యువత ఆలోచనలతో దేశ భవిష్యత్తుకు బాట'


