హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆలస్యంగా ముగిసిన జెండా ఆవిష్కరణలు

ఆసియా గేమ్స్ ప్రారంభోత్సవంలో జాతీయ జెండాల ఆవిష్కరణ కార్యక్రమం ఆలస్యమైంది. అయితే, చివరికి ప్రశాంతంగా ముగిసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. భారత్ తరఫున చెఫ్ ది మిషన్ సహదేవ్ యాదవ్, డిప్యూటీలు శరత్ కమల్, డేవిడ్ తొట్టన్, అంజలి భగవత్ పాల్గొన్నారు. ఇక ఆసియా గేమ్స్ పతాకధారులుగా మను బాకర్, తజీందర్ సింగ్ ముందుండి నడిపించారు. కాగా, వసతి ఏర్పాట్లలో తీవ్ర జాప్యం జరిగిన విషయం తెలిసిందే.