హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు

VSP: పెందుర్తి వెల్ఫేర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఇన్‌స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు ఇన్‌స్పెక్టర్ తగిన సూచనలు ఇచ్చారు. యువత ఇలాంటి మోసాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.