హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రారంభానికి నోచుకోని 'ఆటోమేటిక్ వే బ్రిడ్జి'

NLG: చిట్యాల శివారులో టీజీఎండీసీ ఆధ్వర్యంలో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 60 టన్నుల సామర్థ్యం గల ‘వెయిన్ ఇన్ మోషన్’ ఆటోమేటిక్ వే బ్రిడ్జ్ ఇంకా ప్రారంభం కాలేదు. వాహనాలు ఆగకుండానే బరువు తూచే ఈ సాంకేతిక కేంద్రం నిరుపయోగంగా మారడంతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతోందని ప్రజలు పేర్కొన్నారు. వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.