KMM: వైరా మండలం ఖానాపురం రైతు వేదికలో ‘ఆత్మ’ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల జిల్లా స్థాయి ‘ఆర్పీఎల్’ శిక్షణ ముగిసింది. శుక్రవారం ఆధునిక వ్యవసాయం, సేంద్రియ పద్ధతులు, పశుపోషణపై రైతులకు అవగాహన కల్పించారు. రైతుల అనుభవానికి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని జోడించి పంటల మార్పిడి, పప్పుధాన్యాల సాగు చేపట్టాలని ఆత్మ పీడీ సరిత సూచించారు.
తెలంగాణ
ఆధునిక వ్యవసాయంపై రైతులకు అవగాహన


