హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు పెంచాలి :DYFI

KDP: ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచడంతో పాటు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు పెద్దన్న, కార్యదర్శి విజయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కడపలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. నిరుద్యోగులపై నిర్బంధాన్ని ఆపి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగ యువతకు డీవైఎఫ్‌ఐ అండగా ఉంటుందని తెలిపారు.