MNCL: ఆరోగ్యకరమైన యువ భారతాన్ని సాకారం చేసేందుకు అందరూ సహకరించాలని మంచిర్యాల జిల్లా డిప్యూటీ DMHO డాక్టర్ సుధాకర్ నాయక్ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కిషోర బాల, బాలికల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కిషోర బాల బాలికల స్నేహ పూర్వక క్లినిక్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తూ కౌన్సెలింగ్ చేస్తున్నామన్నారు.
తెలంగాణ
'ఆరోగ్యకరమైన యువ భారత్‌ను నిర్మిద్దాం'


