హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సై పై అక్రమ కేసుల ఆరోపణలు

KMM: కూసుమంచి ఎస్సై అక్రమ కేసులతో తమను వేధిస్తున్నారని కేశవాపురానికి చెందిన మందపల్లి శ్రీనివాసరావు, రజనీ, రాధాకృష్ణ ఆరోపించారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. తమ భూమిలోకి వచ్చి గొడవ చేసిన వారిపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదన్నారు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని వారు కోరారు.