ADB: నార్నూర్ మండల చేయూత పింఛన్ దరఖాస్తుదారులకు ఈ నెల 25వ తేదీ వరకు ప్రత్యేక అధికారి సమక్షంలో ధ్రువపత్రాల క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని ఎంపీడీఓ పుల్లారావు తెలిపారు. శుక్రవారం ఆయన జాండా గ్రామాన్ని సందర్శించి లబ్ధిదారుల పత్రాలను స్వయంగా తనిఖీ చేశారు. అర్హులైన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
తెలంగాణ
ధ్రువపత్రాలు ధృవీకరించిన ఎంపీడీఓ పుల్లారావు


