హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేదల సొంతింటి కలకు ప్రభుత్వ అండ'

PLD: మాచర్ల పట్టణంలో నూతన గృహాలు నిర్మించుకోనున్న లబ్ధిదారులకు మాచర్ల వ్యవసాయ మార్కెట్‌లో హౌసింగ్‌ శాఖ ఎంపిక చేసిన పొజిషన్‌ సర్టిఫికెట్లను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అందజేశారు. పేదల ఇంటి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని లబ్ధిదారులకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.