హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

బాపట్ల మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని (P-4) కార్యాలయంలో ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అర్జీలను స్వయంగా స్వీకరించారు. త్వరితగతిన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.