అఫ్ఘానిస్తాన్‌పై టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైదానంలోకి అడుగు పెట్టిన ప్రతిసారి అఫ్ఘాన్ ఆడే విధానం అద్భుతంగా ఉంటుందని కితాబిచ్చాడు. చిరునవ్వుతోనే పోరాడుతారని తెలిపాడు. అందుకే, ఆ జట్టు భారత్‌కు వచ్చినా.. ఐసీసీ ఈవెంట్లలో కలిసినా చాలా సంతోషంగా ఉంటుందని చెప్పాడు. అఫ్ఘాన్‌లో అద్భుత నైపుణ్యం కలిగిన ప్లేయర్లు ఉన్నారని పేర్కొన్నాడు.
క్రీడలు
అఫ్ఘాన్ పోరాట స్ఫూర్తి అద్భుతం: శ్రేయస్


