NZB: బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆర్డీవో ఎం. విజయకుమారి సందర్శించి, పలు అభివృద్ధి పనులపై వైద్యా ధికారులతో సమీక్షించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, మౌలిక వసతులపై వివరాలను వెల్లడించారు. వైద్యుల లభ్యత, భవన నిర్మాణ పనుల పురోగతి మరియు పారిశుధ్య నిర్వహణ అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: జిల్లా ఆసుపత్రిని పరిశీలించిన ఆర్డీవో


