PLD: వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని, అధికారులతో మాట్లాడి మౌలిక వసతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వినుకొండలో ఎమ్మెల్యే జీవి ప్రజాదర్బార్


