ASF: రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని గోలేటి గ్రామ సర్పంచ్ బాబురావు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సర్పంచ్ బాబురావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దుర్గం రవీందర్‌లు దుగ్గాపూర్‌లో పర్యటించి గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు, విద్యుత్, సైడ్ డ్రైన్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
తెలంగాణ
గ్రామ సమస్యలు పరిష్కారానికి కృషి


