జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సింహాచలం జగన్ కుటుంబానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగన్ కుటుంబ పరిస్థితిని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి సాయం అందించినట్లు తెలిపారు. కార్యకర్తలు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని అన్నారు.
తెలంగాణ
జగన్ కుటుంబానికి కేటీఆర్ రూ.10 లక్షల సాయం


