ATP: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో 59వ ప్రజా దర్బార్ నిర్వహించారు. పింఛన్లు, రెవెన్యూ, డ్రైనేజీ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు.
ఆంధ్రప్రదేశ్
59వ ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే


