ATP: ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఏపీకు సంబంధించిన పలు ఆర్థిక అంశాలు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అందుతున్న సహకారంపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి సంబంధించిన విషయాలను వివరించిన కేశవ్, రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత ఆర్థిక సాయం అందించాలని చేశారు.
ఆంధ్రప్రదేశ్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో పయ్యావుల కేశవ్ భేటీ


