కృష్ణా: పామర్రులో వీఆర్ఏలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. క్షేత్రస్థాయిలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని రమేష్ డిమాండ్ చేశారు. తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను జిల్లా వ్యాప్తంగా ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పామర్రులో వీఆర్ఏల ఆందోళన


