RR: షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో 498 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆర్డీవో సరిత, తహసీల్దార్ నాగయ్య, అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో డ్రా నిర్వహించారు. గతంలో 1,157 ఇళ్లు అందజేయగా, తాజా డ్రాలో ఎంపికైన వారికి సోలిపూర్, గుండ్లకుంట, దూసకల్‌లో నిర్మించిన ఇళ్లను కేటాయించనున్నారు.
తెలంగాణ
షాద్‌నగర్‌లో పారదర్శకంగా లక్కీ డ్రా


