KMR: జుక్కల్ మండలంలోని గ్రామాల్లో పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో గ్రామాల పేర్లు మారిపోయాయని పలువురు ఆరోపిస్తున్నారు. లాడేగాం గ్రామం పేరు మాత్రమే సరిగ్గా ఉందని తెలిపారు. జుక్కల్ గ్రామపంచాయతీ ఆవరణలో జీపీఓను సంప్రదించగా, ప్రభుత్వ పనులకు అవసరమైతే పాత రేషన్ కార్డుల జిరాక్స్ కాపీలు ఇవ్వాలని సూచించారు. జుక్కల్‌కు బదులుగా వజ్రఖండి అని నమోదైందని పలువురు తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'రేషన్ కార్డుల్లో గ్రామాల పేర్ల మార్పుపై ఆరోపణ'


