హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన MP దగ్గుమళ్ల ప్రసాదరావు
★ జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ఇప్పటివరకు 40,020 దరఖాస్తులు: DRDA పీడీ శ్రీదేవి
★ రేపు తిరుపతి జిల్లాలోని ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో జాబ్ మేళా
★ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి మ్యూజియంలో నాగలాపురం విగ్రహాలు