హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వయసు పెరిగినా.. ప్రేమ తగ్గలేదు..!

VSP: ఆరిలోవ చిన్నగదిలి జంక్షన్‌లోని వినాయక పందిరి వద్ద ఓ వృద్ధ దంపతులు ఘంటసాల ‘నన్ను దోచుకుంటువటే..’ పాటకు కలిసి నృత్యం చేసి ఆకట్టుకున్నారు. వారి అన్యోన్యత, ప్రేమను ప్రతిబింబించిన ఈ డ్యాన్స్‌ను చూసిన వారు అభినందించారు. చిన్న విషయాలకే దూరమవుతున్న నేటి జంటలకు ఈ దంపతులు ఆదర్శంగా నిలిచారని స్థానికులు పేర్కొన్నారు.