హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీలో 'పోషణ్ మాసం' కార్యక్రమం

ELR: రాచూరు అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం 'పోషణ్ మాసం' సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్‌వైజర్ శారద మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. చిన్న పిల్లలకు, గర్భిణీలకు అందించే పౌష్టికాహారం, పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలపై అంగన్వాడీ కార్యకర్తలు వివరించారు.