హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు జాబ్ మేళా

TPT: జిల్లాలోని ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ (మోడల్ కెరీర్ సెంటర్) కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు తెలిపారు. ఏడు ప్రముఖ సంస్థల్లో 531 పోస్టులకు ఈ మేళా నిర్వహిస్తున్నామని, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఫార్మసీ, ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ధ్రువపత్రాలతో హాజరు కావచ్చని సూచించారు.