అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. చివరి మ్యాచ్‌కు ముందు అఫ్గాన్ ప్లేయర్లతో కలిసి ఓ ప్రత్యేక ఈవెంట్‌లో పాల్గొంది. ఇందులో అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఫ్గాన్ ఆటగాళ్లలో ఫారూఖీ ఎప్పుడూ అద్దం ముందే ఎక్కువగా గడుపుతాడని సరదాగా అన్నాడు. ఇక మన టీమిండియాలో అయితే ఆ అలవాటు శివమ్ దూబేకు ఉందని ఫన్నీగా చెప్పాడు.
క్రీడలు
‘అద్దం ముందు ఎక్కువ సేపు అతడే’


