హైదరాబాద్: 28°C
క్రీడలు

సెమీస్‌కు భారత మహిళా జట్టు

ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో జపాన్ 58 పరుగులను లక్ష్యంగా నిర్దేశించగా, భారత్‌ 5 ఓవర్లలో పూర్తిచేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ 19.5 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. శ్రీ చరణి (4/10) అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకుంది. తర్వాత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 5 ఓవర్లకు 59 పరుగులు చేసి సెమీస్‌కు చేరుకుంది.