రాబోయే ఆసియా క్రీడల్లో భారత పతాకధారులుగా స్టార్ షూటర్ మనుబాకర్, స్టార్ షాట్‌పుట్ ప్లేయర్ తజీందర్ సింగ్ పాల్ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని భారత బృందం చీఫ్ డి మిషన్ సహదేవ్ యాదవ్ అధికారికంగా వెల్లడించారు. ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి వీరు ముందుండి నాయకత్వం వహించి జాతీయ జెండాను పట్టుకుని నడవనున్నారు. వారిరువురికి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
క్రీడలు
ఆసియా గేమ్స్ భారత పతాకధారులు వీరే


