హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియా టార్గెట్ ఎంతంటే?

ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో జపాన్‌తో భారత మహిళా జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. మొదట బ్యాటింగ్‌ చేసిన జపాన్‌ జట్టు 19.5 ఓవర్లకే కుప్పకూలింది. భారత బౌలర్లు విజృంభించడంతో 57 పరుగులకే జపాన్ పరిమితమైంది. నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి శ్రీచరణి 4 వికెట్లు తీసి సత్తా చాటింది.