హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ ఒడిశాకు చెందిన గంజాయి తరలిస్తున్నఇద్దరి అరెస్ట్: సీఐ జి. రామకృష్ణ
➢ వీరభద్రాపురం మహిళపై వేధింపులు.. భర్తకు మూడు నెలల జైలు శిక్ష
➢ ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం: ఆమదాలవలస మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గీత
➢ పింఛన్లకు దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ