NTR: తిరువూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడవ రోజు సహాయ నిరాకరణ ఉద్యమం కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు దీక్షా శిబిరం నిర్వహించారు. వీఆర్ఏలకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరువూరులో వీఆర్ఏల ఆందోళన


