W.G: లంబోదరుడి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నరసాపురం టౌన్ మాలేం వారి వీధిలో వెలిసిన వినాయకుడు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేరుశనగ గుళ్ళు, శనగపప్పుతో ఈ విగ్రహాన్ని అద్భుతంగా అలంకరించారు. యువకులు ఆరు రోజుల పాటు విశ్రాంతి లేకుండా శ్రమించి, ప్రతి పప్పును ఎంతో నైపుణ్యంతో అతికించి ఈ స్వామివారి రూపాన్ని సిద్ధం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పప్పుల అలంకరణలో గణనాథుడు!


