హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలోని గ్రంథాలయాల ఆధునీకరణ

ATP: ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాలను మోడరైజేషన్ పథకం, CSR నిధులను క్రోడీకరించి గ్రంథాలయాలను ఆధునికీకరించాలని తీర్మానించారు. శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లాలోని గ్రంథాలయ అభివృద్ధి కమిటీతో సర్వసభ్య సమావేశం చైర్మన్ వెంకట్ అధ్యక్షతన నిర్వహించారు. అనంతపురంలోని మహిళా గ్రంథాలయం ప్రాంగణంలో ఎన్టీఆర్ స్టడీహాల్ ఏర్పా టుకు రూ.10 లక్షలను వినియోగించుకొనే విధంగా తీర్మానించారు.