KDP: ఎంపీపీ, ఎంపీటీసీలకు 40 నెలలుగా గౌరవ వేతనాలు చెల్లించలేదని చెన్నూరు ఎంపీపీ చీర్ల సురేశ్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల పదవీకాలంలో 60 నెలల గౌరవ వేతనాలకు గాను 20 నెలలకు మాత్రమే చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న 40 నెలల గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'40 నెలలుగా వేతనాలు లేవు'


