VSP: స్థానిక సంస్థల ఎన్నికల ముందు కూటమి, వైసీపీ నేతల మధ్య రాజకీయ వేడి రాజుకుంటోంది. 'గాజువాకలో చెల్లని రూపాయి.. చోడవరంలో చెల్లుతుందా?' అంటూ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై చోడవరం వైసీపీ ఇన్‌ఛార్జ్ గుడివాడ అమర్నాథ్ అంతే ఘాటుగా స్పందించారు. 'చంటిగాడు లోకల్.. ఎప్పుడూ ఇక్కడే ఉంటా' అంటూ కౌంటర్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం రమేశ్ VS అమర్నాథ్..


