SKLM: పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 11 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జిల్లాకు చెందిన AIYF రాష్ట్ర కార్యదర్శులు యుగంధర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడలోని నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడారు. ఈనెల 21న అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ధర్నా చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పోలీసు పోస్టులు భర్తీ చేయాలి'


