కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని వివిధ కంపెనీల్లో ఉన్న అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 21వ తేదీ నుంచి ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ వేణుగోపాల వర్మ తెలియజేశారు. మరిన్ని వివరాలకు 9440408182 ఫోన్ నెంబర్లో సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 21న నేషనల్ అప్రెంటిస్ మేళా


