అన్నమయ్య: తంబళ్లపల్లెలోని శ్రీ TNVSRM ప్రభుత్వ ఐటీఐలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబందించి ప్రవేశాలకు చివరి దఫా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నాగరాజ తెలిపారు. ఐటీఐలో 2 ఏళ్ల శిక్షణా కాల వ్యవధి గల ఫిట్టర్, సివిల్, ఎలక్ట్రిషియన్ ట్రేడ్లు ఉన్నాయన్నారు. పదో తరగతి పాసైన వారు, ఆసక్తి గల వారు ఈనెల 22 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం'


