CTR: ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఈ నెల 22న నిర్వహించాల్సిన మూడో స్నాతకోత్సవ వేడుకలు వాయిదా పడినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ హాజరు కావాల్సి ఉంది. వేడుకలకు ఏర్పాట్లు కొనసాగుతున్న సమయంలో భద్రతా కారణాలతో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
ద్రవిడ వర్సిటీ స్నాతకోత్సవం వాయిదా?


