హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తడి చెత్త పొడి చెత్తపై అవగాహన

SKLM: ఆమదాలవలస పట్టణంలోని ఉన్న KGBV పాఠశాలలో మున్సిపల్ శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ కేవీఆర్ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులతో ‘స్వచ్ఛత హీ సేవ’ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం స్థానిక కంపోస్ట్ డంపింగ్ యార్డును సందర్శించి తడి, పొడి చెత్త నిర్వహణపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇన్‌స్పెక్టర్ సూచించారు. శానిటేషన్ సెక్రటరీ సింహాచలం ఉన్నారు.