హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ బెల్ట్ షాప్‌పై దాడి

AKP: అచ్యుతాపురం మండలం వాడపాలెం శివారులో తంతడి బీచ్‌కు వెళ్లే రహదారి వద్ద అక్రమంగా బెల్ట్‌షాప్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసినట్లు ఎస్ఐ సుధాకర్ శుక్రవారం తెలిపారు. ఈ దాడిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న చోడపల్లి కృష్ణ (51) వద్ద 21 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసామన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు.