కోనసీమ: గోపాలపురంలో రూ.1.62 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం ప్రారంభించారు. రూ.90 లక్షలతో నిర్మించిన సీసీ రహదారులు, డ్రైన్లతో పాటు రూ.72 లక్షలతో నిర్మించిన రెండు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గోపాలపురంలో అభివృద్ధి పనులు ప్రారంభం


