ప్రకాశం: కనిగిరి సయ్యద్ మౌలాబి, తౌషిక్ కుటుంబాన్నిశుక్రవారం వైసీపీ కనిగిరి ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పరామర్శించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు బాధితులకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మౌలాబి కుటుంబానికి వైసీపీ పరామర్శ


